చక్రం (2005) సినిమా పాటల సాహిత్యం
దర్శకుడు: కృష్ణ వంశీ
సంగీతం: చక్రి
నటీనటులు: ప్రభాస్, అసిన్, ఛార్మి
పాటలు:
రంగేలీ హోలీ
కొంచెం కరంగ
జగమంత కుటుంబం
నా పెరు చక్రం
ఒకే ఒక మాట
సోనీ సెల్ ఫోన్
రంగేలీ హోలీ
గాయకులు: శంకర్ మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: చక్రి
కృష్ణ కృష్ణ కృష్ణా…
హే రామ రామ రామా
చిన్నా పెద్దా అంతా
జమ్ చికచిక జమ్ “2” హోయ్…
పండుగ చేయ్యలంటా
జమ్ చికచిక జమ్ “2” హోయ్…
తీపి చేదు అంతా
జమ్ చికచిక జమ్ “2” హోయ్…
పంచి పెట్టలంటూ
జమ్ చికచిక జమ్ “2” హోయ్…
పల్లవి:
హేయ్ రంగేళి హోలీ రంగా మార్కేలీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రింగుచోలీ సిరిదివ్వెల దీవాళీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా
జీం తనకథ తకథిమి జిం తనక్ థ “2” “రంగేళి హోలీ”
చరణం:
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే… ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదం అవుతుంది
లోకులు చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగా చేసే… జాగరణే… శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజు ఒకటుండలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా “రంగేళి హోలీ”
చరణం:
కన్నుల జోలపదాలై కొల్లలా జానపదలై
నరుడికి గీత పదమై నడవడమంటే… అర్థం కృష్ణజయంతి…
అందరి ఎండకు మనమే పందిరయ్యే క్షణమే
మంచితనం అంటారని గుర్తించడమే.. శ్రీరామనవమయ్యింది
మనలో మనమే కలహించి… మనలో మనిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా… దశమి… అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
గొబ్బియలో… గొబ్బియల్లో …”2″
ఒకటి రెండు అంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే…
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే హే….
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒక్కటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉన్నామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచజనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే…
కొంచెం కరంగ
గాయకులు: కౌసల్య
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: చక్రి
పల్లవి:
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించని అదిరే అదరాంజలి
బంధించని కాలాన్ని కౌగిలి
సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలే…
మంటల్లె నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
చరణం:
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే తాకింది నరనరమున
ఇక నా వశము కాకుంది యమయాతనా…
లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది గానీ
ఉన్నమాట నీతో చెప్పనీ…
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
చరణం:
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమీ చేసావో చెబుతుండగా
మనసు ఉంది మన్మథ లేఖ కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయెనేడిలా
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
జగమంత కుటుంబం
గాయకులు: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: చక్రి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలో కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
నా పెరు చక్రం
గాయకులు: శ్రీ
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: చక్రి
అబ్బ అదిరింది… అమ్మో భలే చేస్తున్నావే…
నా పేరు చక్రం…
బువ్వ చక్రం.. విష్ణు చక్రం.. సుదర్శన చక్రం..
బస్ చక్రం.. కారు చక్రం.. సైకిల్ చక్రం.. కాల చక్రం..
జరిగింది.. జరుగుతునాది.. జరగబోయెది అని నాకు తెలుసు..
చాలా గా మాట్లాడకు అసలు నీకు ఏమి తేలుసోయి
నీ అసలు పేరు బన్నీ.. నీ ఆశ పేరు చిన్ని..
నీ కుక్కపిల్ల పెరు స్నూపీ.. నీ జేబులో ఒక్క రూపాయి..
నీకిస్తాం టామ్ అండ్ జెర్రీ.. నాచే ఫ్రూటీమూ చెర్రీ..
నీ పల్లకి వుంది క్లిప్పు.. నువ్వు పేటలేదు జైపు..
ఇంకేమి తెల్సు? చాల తెలుసు
నువ్వు రాత్రి పూట పక్కా మొత్తం తాడిపేస్తుంటావు..
నీ స్నేహితుడు గాడి పెన్సిల్ అని మాయం చేస్తావు..
నువ్వు సోఫా సేతు చెంచా తోటి కోసేస్తావు..
నువ్వు కడుపులో నోపి అని స్కూల్ కి డుమ్మా కోటేస్తావు..
ఇవనీ అట చెపావు.. ఇవనీ ఆట చెపావు..
ఏదంతా ఫేస్ రీడింగ్.. ఏదంతా ఫేస్ రీడింగ్..
ముందుకు ధువిన పండు
హిందీలో మార్కులు రెండు..
వెనుక ధువిన వేణు..
నిను తానినవాడు సిను సిను.. నా దేవా..
ఏదంతా గ్రాఫ్ రీడింగ్.. ఏదంతా గ్రాఫ్ రీడింగ్
స్పైడర్ మ్యాన్ విక్కీ అసలు లేదు సైకిల్ దిక్కీ..
సూపర్ మ్యాన్ బల్లు.. రాత్రి అంత నోట్లో నీలు..
ఏదంతా డ్రెస్ రీడింగ్.. ఏదంతా డ్రెస్ రీడింగ్..
ఫేస్ రీడింగ్ ..గ్రాఫ్ రీడింగ్.. డ్రెస్ రీడింగ్ అయిపోయాయి.. హమ్మయ్యా!
ఎపుడు భవిష్యత్తు పఠనం..
నువ్వు భవిష్యతులో ఆ చిరంజీవి లా..
నువ్వు భవిష్యతులో చిరంజీవి లా డ్యాన్స్ లు చేస్తావు..
బోలెడు ఫ్యాన్స్ నీ పోందేవ్..
ఇది? తప్పకుండా..!
నువ్వు భారత జాతులో సచిన్ ప్లేస్ నే భారతి చేస్తావు..
మిలియన్ పరుగు తీస్తావు..
మాకు సిక్సర్ కావాలి.. సిక్సర్ కావాలి..
నువ్వేమో వైమానిక దళం.. నువ్వేమో సైనిక బలగం..
నువ్వేమో చోట తాటా.. నువ్వేమో బుల్లి గేట్లు..
పద్మశ్రీలు.. డాక్టరేట్లు.. జ్ఞానపేట్లు..
భరత రత్నాలు.. మీరీ..
సరే మేము ఏమి చేయాలి.. సరే మేము ఏమి చేయాలి..
అల్లరి చేయాలి..చిల్లర పనులు చేయదు..
నవ్వు ఉండాలి…నవుల లేత కావాలి..
కల్లలే చూడాలి….నిజముగు మలచక వొదలడు
ఏతుకి యెడగలి.. నిలిచిన నెల్లని మరువదు
భరత బూమిని మరవదు.. భరత మాత ని మరవధు..
మీ ఆలోచన మాకు నచ్చింది.. మా భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాము..
మీ ఆలోచన మాకు నచ్చింది.. మా భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాము..
లాలల్లాలాలా..
ఒకే ఒక మాట
గాయకులు: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: చక్రి
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని …
చరణం 1
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ నీకు చెప్పాలని
చరణం 2
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీ ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలని
సోనీ సెల్ ఫోన్
గాయకులు: చక్రి, కౌస్లయ
సాహిత్యం: కందికొండ
సంగీతం: చక్రి
సోనీ సెల్ ఫోన్ పీస్..
ధిల్ లోకివవే వీసా..
సోనీ సైకిల్ స్పీడ్ నే చూసా..
నోలవ్ వైరస్ లాగా..నా పైయి ఫోకస్ అయితే..
అల్లుకు పోనా నేనే బంగారు తీగా..
ప్రేమతో మనసే కోస్తా మోనాలిసా
ఆ మాట నిజం చేష్ట ఒయాసిస్ సా…
ఓ మోనాలిసా.. ఓహ్ ఒయాసిస్ సా..
లేత వెన్నలే పరిస్థ.. నను సూట్ గా వాడేస్తా
కల్లలు అగుము పరిగెత్తు పలిస్త
వయసు పొంగగ ఛాంపియన్ లా..మనసు మారెను తుఫ్ను ల..
నిను రమణి మోగింది అధో స్వరం ల..
Oohhwovvww oohhwovvww రానా రాకెట్ లాగా
Oohhwovvww oohhwovvww నేనే వీనస్ ప్లానెట్ లాగ
ఊ ప్రాణం ప్లాటినం ముధిస్తవా
Ohh yeah mudhulu iche atm nenu avutha ga
ఊయ్యీ ముదిస్తావా…ఓహ్ అవును నేను అవుతావ్ గా
!!సోనీ!!
ఇది రికీ ఇట్ పాప్ స్టార్ యొక్క రిథమ్, మీరు మీ శరీరాన్ని కదిలించలేకపోతే, మీ పాదాలను మాత్రమే కదిలించండి.. సాగదీయడం మరియు అత్యాచారం చేయడం మరియు ఎప్పటికీ కొనసాగండి.. మీరు ఇప్పుడు దీన్ని చేయకపోతే.. మీరు దీన్ని చేయలేరు.
మేని మెరిసేను మెల్బోర్న్ లా..నేనే కోహినూర్ డైమండ్ లా..దాడి చేస్తే నీ సొగసాలు పైయి బిన్ లాడెన్ లా…
చూపు తాకితే యాసిడ్ లా..తీపిగ్ వుంది ఫ్రూట్ సలాడ్ లా..ప్రేమ ప్రేమతో చంపేసి రా సైనైడ్ లా..
Oohhwovvww oohhwovvww నడుమే నైలాన్ వూయాలా… oohhwovvww oohhwovvww vugithe regenu nalo jwala…
మూసిన రేపాలు పై పై కి కలనీ వొస్తా…అవును కలలే కనా ఊహలని నిజమే చేస్తా…
ఓహ్ అవును కలనీ వొస్తా…ఇది….నిజమే చేస్తా… ఓహ్ అవును కలనీ వొస్తా